కేంద్ర నిధుల వినియోగంలో నిర్లక్ష్యం.. ఏపీకి రూ.5 వేల కోట్ల నష్టం
కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను సకాలంలో వినియోగించకపోవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 79 పథకాల కింద రాష్ట్రానికి రూ....