చింతూరు ఏజెన్సీలోని కర్మన్ కొండ గ్రామానికి చెందిన యువతి పాము కాటుకు గురికావడంతో గిరిజనులు నాలుగు కొండలు దాటి డోలిలో కూటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఈఎంటీ...