అరుణాచల్ సరిహద్దులో చైనా రోడ్ల విస్తరణ.. ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి కొత్త నిర్మాణాలు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

అరుణాచల్ సరిహద్దులో చైనా రోడ్ల విస్తరణ.. ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి కొత్త నిర్మాణాలు

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా తన ఆధీనంలో ఉన్న ప్రాంతంలో రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేసినట్లు తాజా ఉపగ్రహ చిత్రాలు వెల్లడించాయి. 1959 నుంచి చైనా నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతం, భారత అధికార...