పోలవరం జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు తమ పెండింగ్ డిమాండ్ల పరిష్కారం కోసం ఐటీడీఏ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. కనీస వేతనాలు, పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు ...