రైతులకు ఊరట.. నిడమెట్ట కెనాల్ అభివృద్ధి పనులకు శ్రీకారం
ShortLines
📰 NEWS  ·  shortlines.in

రైతులకు ఊరట.. నిడమెట్ట కెనాల్ అభివృద్ధి పనులకు శ్రీకారం

మండపేట నుంచి నల్లూరు వరకు సాగునీటి సరఫరాను మెరుగుపరిచే నిడమెట్ట కెనాల్ అభివృద్ధి పనులకు గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ...