పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఆయన భార్య గీతాంజలి జే ఆంగ్మో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిపై త...