పోలవరం జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా జూలై 17న రంపచోడవరం పర్యటనకు సీఎం నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల ప్రాంగణాల్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర...