నీట్ పేపర్ లీక్ కేసులో కీలక అరెస్ట్.. ఎన్‌టీఏ నిపుణురాలే నిందితురాలు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

నీట్ పేపర్ లీక్ కేసులో కీలక అరెస్ట్.. ఎన్‌టీఏ నిపుణురాలే నిందితురాలు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రాల లీక్ కేసులో సీబీఐ కీలక పురోగతి సాధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నియమించిన పుణేకు చెందిన బోటనీ అధ్యాపకురాలు మనీషా గురునాథ్ మంధా...