అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి తన పెళ్లి వేడుకకు వినూత్నంగా ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆధునిక వాహనాలను పక్కనబెట్టి, సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తూ ఎడ్లబండిపై పె...