అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహావిష్కరణ.. నేడు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఘన నివాళిగా అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నేడు ఆవిష్కరించనున్నార...