అమరావతి నిర్మాణంలో నాణ్యతకు రాజీ లేదు.. వేగవంతంగా పనులు పూర్తి చేయాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయడంతో పాటు, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడొద్దని ముఖ్యమంత్రి N. Chandrababu Naidu అధికారులకు, నిర్మాణ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ ...