అమరావతి నుంచి పీఎం మిత్రా పార్క్ వరకు.. కేంద్రం ముందు ఏపీ ప్రతిపాదనలు
రాష్ట్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న పలు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతోంది. అమరావతి అభివృద్ధి, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), కుప్పం...