టీటీడీ చరిత్రలోనే అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. కొత్త డోనర్ పాలసీ అమలుకు ముందు భారీ సంఖ్యలో భక్తులు విరాళాలు అందించడంతో కేవలం 10 గంటల్లోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి రూ.96.98 కోట్ల విరాళాలు వచ్...