రైతులకు యూరియా, విత్తనాల కొరత లేదు – కలెక్టర్ దినేష్ కుమార్
ShortLines
📰 NEWS  ·  shortlines.in

రైతులకు యూరియా, విత్తనాల కొరత లేదు – కలెక్టర్ దినేష్ కుమార్

పోలవరం జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా, వరి, కంది, మినుముల విత్తనాలను ఆర్‌ఎస్‌కే కేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్లు జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 1172 మెట్రిక్ టన్నుల యూ...