ఏపీలో కోవిడ్ అలర్ట్.. రెండు మరణాలు, 8 యాక్టివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 కేసులు మళ్లీ నమోదవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజాగా ఇద్దరు కోవిడ్ బాధితులు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 8 యాక్టివ్ కేసు...