కాంగో, ఉగాండాలో ఎబోలా విజృంభణ.. అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించిన WHO
ఆఫ్రికా దేశాలైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండాలో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర హెచ్చరిక జారీ చేసింది. ఈ వ్యాప్తిని “పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర...