పోలవరం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు భద్రత కల్పించడం, నేరాల నియంత్రణకు మరింత సమర్థవంతమైన చర్యలు చేపట్టే దిశగా ఐపీఎస్ అధికారి మందా జావళి అల్ఫోన్స్ ఓఎస్డీ (అడ్మిన్)గా బాధ్యతలు స్వీకరించారు. జిల...