మావోయిస్టు ముప్పు తగ్గడంతో భద్రత కుదింపు.. నేతలు, ఐపీఎస్‌లకు ఎస్కార్ట్ తగ్గింపు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

మావోయిస్టు ముప్పు తగ్గడంతో భద్రత కుదింపు.. నేతలు, ఐపీఎస్‌లకు ఎస్కార్ట్ తగ్గింపు

తెలంగాణలో మావోయిస్టుల ముప్పు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పలువురు రాజకీయ నేతలు, ప్రస్తుత, మాజీ ఐపీఎస్ అధికారులకు కల్పిస్తున్న భద్రతను తగ్గించింది. రాష్ట్ర భద్రతా సమీక్ష కమిటీ సిఫార్సుల ...