ఉపాధ్యాయ నియామకాల అంశంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు. టీచర్ అభ్యర్థులను అవమానించేలా జగన్ మాట్లాడారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం ప...