కర్ణాటక రాజకీయాల్లో కలకలం.. సిద్ధరామయ్యకు రాజ్యసభ ఆఫర్?
కర్ణాటక కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను రాష్ట్ర రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వెలువడ్డాయి. కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు రాజ...