ముగ్గురు భారతీయ నావికుల మృతిపై అమెరికాకు భారత్ ఘాటైన నిరసన.. రూబియోతో జైశంకర్ కీలక చర్చ
గల్ఫ్ ప్రాంతంలో అమెరికా నౌకాదళం చేపట్టిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి S. Jaishankar అమెరికా విదేశాంగ మంత్రి Marco Rubioతో నేరుగా...