మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 130 వ జయంతిని పురస్కరించుకొన్న పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్
స్వతంత్రం కోసం బ్రిటిష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చినటువంటి విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజును ఈ దేశ ప్రజలు ఎప్పటికప్పుడు గుర్తు పెట్టుకునే బాధ్యత మనందరిపై ఉందని పోలవర...