ఔట్‌సోర్సింగ్ కార్మికులకు నేరుగా జీతాలు చెల్లించాలంటూ డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లో ఔట్‌సోర్సింగ్ కార్మికులకు నేరుగా ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మధ్యవర్తుల కారణంగా జీతాల్లో కోతలు పడుతున్నాయని, కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుత...