అనుమతి లేకుండా లౌడ్‌స్పీకర్ల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలి: రఘురామకృష్ణంరాజు
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు రాష్ట్రంలో అనుమతి లేకుండా అధిక శబ్దంతో లౌడ్‌స్పీకర్లు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాశారు. ప్రార్థనా స్థలాలు సహా పలు ప్రాంత...