దేశంలో భర్తలపై జరుగుతున్న నేరాలు ఆందోళన కలిగిస్తున్నాయని 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' వెల్లడించింది. సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా మొత్తం 554 మంది భర్తలు హత్యలకు గురికావడం ...