ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ ముంబైలో విజయవంతంగా భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కుడి భుజంలోని రోటేటర్ కఫ్ సమస్యకు సుమారు మూడ...