ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ డౌన్‌తో యూజర్లకు ఇబ్బందులు
ప్రపంచవ్యాప్తంగా మెటా సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడడంతో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి ఈ ప్లాట్‌ఫారమ్‌లు సరిగా పనిచేయకపోవడంతో వేలాది మం...