దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో “కాక్‌రోచ్ జనతా పార్టీ (సీజేపీ)” పేరిట ఓ వ్యంగ్య ఉద్యమం వైరల్‌గా మారింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో నిరుద్యోగ యువత ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది. సోషల్ మీడియా వ్యూహకర...