దేశ రాజధాని ఢిల్లీలోకి నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించినప్పటికీ, ప్రజలు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. దీంతో "రుతుపవనాలు వచ్చాయంటే వర్షం ఎందుకు పడటం లేదు?" అనే సందేహం నెలకొంది. వాతావరణ...