అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలో భర్తపై భార్య యాసిడ్ పోసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ముమ్మిడివరం మండలం తానేలంక గోపాలరావుపేటకు చెందిన అర్జున్ కుమార్‌పై ఆయన భార్య దుర్గా భవాని బాత్రూమ్‌లో ఉపయోగిం...