దేశానికి కీలక ఖనిజాల రాజధానిగా ఆంధ్రప్రదేశ్?.. రేర్ ఎర్త్ రంగంలో భారీ అవకాశాలు
ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక ఖనిజాలు (Critical Minerals) మరియు రేర్ ఎర్త్ మూలకాల (Rare Earth Elements) కేంద్రంగా అవతరించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగం, సెమీకండక్టర్లు, ...