మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేల ప్రోత్సాహకం
ShortLines
📰 NEWS  ·  shortlines.in

మూడో బిడ్డకు రూ.30 వేలు.. నాలుగో బిడ్డకు రూ.40 వేల ప్రోత్సాహకం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా తగ్గుదలపై ఆందోళన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మూడో సంతానం పుడితే రూ.30 వేల నగదు ప్రోత్సాహకం, నాలుగో సంతానం పుడితే రూ.40 వేల ప్రో...