భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. టోక్యో వేదికగా జరిగిన ప్రతిష్ఠాత్మక జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఆతిథ్య జపాన్‌కు చెందిన ప్ర...