తృణమూల్ కాంగ్రెస్‌లో తిరుగుబాటు వెనుక ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎంపీనా?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకున్న తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత అసంతృప్తి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు టీఎంసీ నేతలు పార్టీ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, ఈ పరిణామ...