'అమిత్ షా ముర్దాబాద్' నినాదాలే బహిష్కరణకు కారణమా?.. పోలీసులను ప్రశ్నించిన బాంబే హైకోర్టు
'బీజేపీ ముర్దాబాద్', 'అమిత్ షా ముర్దాబాద్' వంటి నినాదాలు చేశారనే కారణంతో ఓ రాజకీయ కార్యకర్తపై విధించిన బహిష్కరణ (Externment) ఉత్తర్వులను బాంబే హైకోర్టు రద్దు చేసింది. కేవలం ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరే...