రెండు రోజుల పాటు ఉప ముఖ్య మంత్రి పవన్ఎ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబు రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో మారేడుమిల్లిలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా చర్యల్లో భాగంగా మారేడు...