నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కొత్త ట్విస్ట్.. కేరళ ఎంబీబీఎస్ విద్యార్థి పాత్రపై దర్యాప్తు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్–యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దర్యాప్తులో కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్న రాజస్థాన్‌కు చెందిన ...