పోలవరం జిల్లా రంపచోడవరం పట్టణంలో జరుగుతున్న మెయిన్ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యతా లోపాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంక్రీట్ పనులకు వినియోగిస్తున్న 20 ఎంఎం చిప్స్ మట్టితో నిండి ఉన్నాయ...