పోలవరం జిల్లాలోని గిరిజన కళాకారుల ఉత్పత్తులకు జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు జూలై 15న రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయ ప్రాంగణంలో గిరిజన కళాకారుల నమోదు మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా జాయిం...