మార్కాపురం: పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి...