గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు లారీలు, మంటల్లో పలువురు సజీవ దహనం
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఎదురెదురుగా వచ్చిన రెండు లారీలు బలంగా ఢీకొనడంతో వెంటనే మంటలు చెలరేగాయి. ప్రమాద తీవ్రత...