పోలవరం జిల్లా ఏజెన్సీలో మలేరియా మహమ్మారి తీవ్రరూపం దాల్చింది. మారేడుమిల్లి, గుర్తేడు, వై.రామవరం, రంపచోడవరం మండలాల్లో జ్వరాల బారిన పడిన వారి సంఖ్య పెరుగుతుండగా, ఆసుపత్రులు రోగులతో నిండిపోతున్నాయి. అధిక...