ఏపీలో ఆయుష్ క్లినిక్‌లు, ఆస్పత్రులకు తప్పనిసరి నమోదు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

ఏపీలో ఆయుష్ క్లినిక్‌లు, ఆస్పత్రులకు తప్పనిసరి నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో ఆయుష్ వైద్య సేవలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి సేవలు అందిస్తున్న క్లినిక్‌లు, ఆస్పత్రులు తప...