నష్టపరిహారం ఇవ్వకపోతే పనులు జరగవు.. నేలకోట గ్రామస్తుల హెచ్చరిక
ShortLines
📰 NEWS  ·  shortlines.in

నష్టపరిహారం ఇవ్వకపోతే పనులు జరగవు.. నేలకోట గ్రామస్తుల హెచ్చరిక

పోలవరం జిల్లా దేవీపట్నం మండలం నేలకోట గ్రామంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. గ్రామానికి కేటాయించిన 80 ఎకరాల భూమిలో జేసీబీలు, ప్రోక్లైన్లతో పనులు చేపట్టడాన్ని వారు వ్యతిరేక...