పగిలిన పైపులైన్..
ShortLines
📰 NEWS  ·  shortlines.in

పగిలిన పైపులైన్..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టు సమీపంలో శనివారం క్రూడ్ పామ్ ఆయిల్ సరఫరా పైపులైన్ పగిలిపోవడంతో భారీ మొత్తంలో ఆయిల్ వృథాగా పోయింది. నౌక నుంచి పామాయిల్ శుద్ధి కర్మాగారాలకు సరఫరా చేస్తున్న పైపులైన్ దెబ్...