ఆరు నెలల చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. 24 గంటల్లోనే పసికందును కాపాడిన ఏపీ పోలీసులు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

ఆరు నెలల చిన్నారి కిడ్నాప్ కేసు ఛేదన.. 24 గంటల్లోనే పసికందును కాపాడిన ఏపీ పోలీసులు

అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో ఆరు నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం రేపిన ఘటనలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే కేసును ఛేదించారు. తల్లి పక్కనే నిద్రిస్తున్న చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తి అపహ...