కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు
ShortLines
📰 NEWS  ·  shortlines.in

కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

మార్కాపురం జిల్లా కంభం సమీపంలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వచ్చిన లారీ ఎదురుగా వెళ్తున్న ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం...