పూరీ రథయాత్రలో తొక్కిసలాట.
ShortLines
📰 NEWS  ·  shortlines.in

పూరీ రథయాత్రలో తొక్కిసలాట.

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదం చోటుచేసుకుంది. లక్షలాది మంది భక్తులు పాల్గొన్న రథయాత్ర సందర్భంగా తొక్కిసలాటలాంటి పరిస్థితి ఏర్పడటంతో ఒక భక్తుడు మృతి చెందగా, 120 మందికిపైగా అస్వస్థతకు గురై ఆస్ప...