ఫిన్లాండ్‌కు 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులు.. బోధనా పద్ధతుల అధ్యయనానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయం
ShortLines
📰 NEWS  ·  shortlines.in

ఫిన్లాండ్‌కు 29 మంది ఉత్తమ ఉపాధ్యాయులు.. బోధనా పద్ధతుల అధ్యయనానికి ఏపీ ప్రభుత్వ నిర్ణయం

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 29 మంది అవార్డు గ్రహీత ఉపాధ్యాయులను ఫిన్లాండ్...