పెట్రోల్ ధరలపై ప్రజలకు వెన్నుపోటు పొడిచారు: జగన్
ShortLines
📰 NEWS  ·  shortlines.in

పెట్రోల్ ధరలపై ప్రజలకు వెన్నుపోటు పొడిచారు: జగన్

ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై భారాలు మోపుతోందని జగన్ విమర్శించారు. రాష్ట్రంలో అధిక వ్యాట్ కారణంగా ఇంధన ధరలు పెరిగిపోయాయని అన్నారు. సూ...